Gang Leader - Ninu chuse anandamlo song lyrics || in telugu ||
Ninu chuse anandamlo song lyrics in telugu||Nani|| Song title: Ninu chuse anandamlo Movie: Gang leader Director: Vikram K kumar Lyricist: Anantha sriram Ninu chuse anandamlo song lyrics in telugu కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో కల దేనికో తెలుసుకోక ముందు అపుడే ఇదేమి తలపో నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే నిను తాకే ఆరాటంలో నను నేనే వదిలేశాను కదే అరె భారమెంత నువు మోపినా మనసు తెలికౌతూ ఉందే నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే కథ రాయడం మొదలు కాక ముందు అపుడే ఎలాంటి మలుపో అణువణువునా ఒణుకు రేగినది కనబడదది కనులకే అడుగడుగున అడుగుతోంది మది వినబడదది చెవులకే మెదడుకి పది మెలికలేసినది తెలియనిదిది తెలివికే ఇదివరకు ఎరుగనిది ఏమిటిది నిదరయినది నిదురకే తడవ తడవ గొడవాడినా తగని తగువు పడినా విడిగ విడిగ విసిగించినా విడని ముడులు పడెనా నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే నిను తాకే ఆరాటంలో నను నేనే వదిలేశాను కదే అరె భారమెంత నువు మోపినా మనసు తెలికౌతూ ఉందే ...