Lavakusa - Sri ramuni charithamunu song lyrics - in telugu
Sri ramuni charithamunu song lyrics || telugu||Ntr || Lavakusa
Sri ramuni charithamunu song lyrics:All the songs in the lavakusa are golden songs.
Sri ramuni charithamunu song composed by the legendary music director ghantasala and sri ramuni charithamunu song sung by P.Susheela and P.Leela.Lyrics for sri ramuni charithamunu was written by samudhrala raghavacharya.
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా ||2||
చెలువు మీర పంచవటి సీమలో..
తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో..
తన కొలువు తీరే రాఘవుడు భామతో…
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ…
రాముగని ప్రేమగోనే రావను చెల్లి…
ముకుచెవులు కోసే సౌమిత్రి రోసిల్లి..
రావనుడామాట విని పంతము పూని..
మైథిలిని కొనిపోయే మాయలు పన్నీ..
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా… ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా…
రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమ…
నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమ...
ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపుల.. హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా…
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా… ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా...
ఆ.. నాథా.. రఘునాథా..
పా...హి పా...హి పాహి అని అశోకవనిని శోకించే సీత.. పాహి అని అశోకవనిని శోకించే సీత..
దరికజనీ ముద్రికనిది తెలిపెవిభుని వార్తా…
ఆ జనని శిరోమణి అందుకొని పావని…
ఆ జనని శిరోమణి అందుకొని పావని…
లంక కాల్చి రాముని కడకేగెను రివురివ్వుమని…
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా… ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా…
దశరథ సోనుడు లంకను దాసీ…
దశకంటు తలలు కోసి… ||2||
ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే…
చేరవచ్చు ఇల్లాలిని చూసి...
శీలపరీక్షను కోరే రఘుపతి…
అయోనిజపైనే అనుమానమా…
ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలికా ఈ పరీక్షా…
పతి ఆనతి తలదాలిచి అగ్ని దూకే సీత... ||2|| కుతవాహుడు చల్లబడి శాంతించెను మాత... ||2||
సురలు పొగడ ధరనిజతో పురికి తరలే రఘునేత...
శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా… ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా...
ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా...
వినుడోయమ్మా... వినుడోయమ్మా...
శ్రీరాఘవం.. దశరథాత్మజ మప్రమేయమ్..
సీతాపతిం... రఘుకులాన్వయ రత్న దీపం...
ఆజానుబాహుం... అరవింద దళాయతాక్షం... రామం నిశాచర వినాశకరమ్ నమామి...
రామ సుగుణధామా రఘువంశజలధి సోమా...
శ్రీరామ సుగునధామ సీతామనోభి రామ...
సకేత సార్వభౌమ... శ్రీరామ సుగుణధామా...
మందస్మిత సుందర వదనారవింద రామా...
ఇందీవర శ్యామలాంగా వందితసుత రామా...
మందార మరందోపమ మధుర మధుర నామా.. ||2||
శ్రీరామ సుగుణధామా... రఘువమశజలధిసోమా...
శ్రీరామ సుగుణధామా... అవతారపురుష రావనాది దెైత్య విరామా...
నవనీత హృదయ ధర్మ నిరతరాజల రామా...
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా...
పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామా...
శ్రీరామ సుగుణధామా... రఘువంశజలధి సోమా...
సీతామనోభిరామా... సాకేత సార్వభౌమా... సీతామనోభి రామా...
Song title: Sri ramuni charithamunu
Movie:LAVAKUSA
Singers:P.Suseela and P.Leela
Music :ghantasaala
Lyricist:Samudrala raghavaacharya
To Know Top Interesting and Amazing facts in telugu check below videos
Very nice telugu video songs download 2019
ReplyDeleteపతి ఆనతి తలదాలిచి అగ్ని దూకే సీత... ||2|| కుతవాహుడు చల్లబడి శాంతించెను మాత... ||2||
ReplyDeleteసురలు పొగడ ధరనిజతో పురికి తరలే రఘునేత...
ఘృతవాహుడు చల్లబడి శ్లాఘించెను మాత(అగ్నిదేవుడు చల్లబడి సీతా మాతను ప్రశంశించాడు)
ధరణిజ = భూమిపుత్రి సీత
———————————————-
ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపుల
ప్రతి ఉపకృతి చేయుమని పనిచెను కపుల
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఇనకులతిలకుఁడు బాణా
సనవిద్యాగురుఁడు రామచంద్రుఁడు నీతో
నను నిట్లను మని పనిచెను
వినుము తదీయోక్తిభంగి విస్పష్టముగన్.
~~~~~~~<<<<<~~~~~~~~~~~~