Telugu
“చక్కని పలుకుబడులకు, నుడికారములకు తెలుగు బాషయే పుట్టినిల్లు ”. చక్కని కవితలల్లిక లో జిగిబిగిని ప్రదర్శించిన నేర్పు ఈ బాషలోనే వీలైనది. అంతేగాక, అనేక బాషలు ఈ బాషలో చోటు చేసుకున్నాయి. ఎప్పుడైనా ఒక బాష గొప్పతనం అన్ని బాషలూ నేర్చినగానీ తెలియదు. సంస్కృతము, తమిళము, పారసి మున్నగు బాషలు తెలిసిన రాయలు“దేశబాషలందు తెలుగులెస్స” అనుట ఆశ్చర్యం గాదు. అటువంటి తెలుగు పాటలలోని సాహిత్యాన్ని తెలుగులో మరియు ఆంగ్లంలో అందిచే చిరు ప్రయత్నమే ఈ లైరిక్స్ మైనింగ్.
👉 పాత పాటలు
👉 సినిమా పేర్లు
సినిమా పేరు యొక్క మొదటి అక్షరం తో వెతకండి
👉A B C D E F G H I J K L M
N O P Q R S T U V W X Y X👈
C
ReplyDeleteWhich song you want from c
Delete