Lavakusa - Sri ramuni charithamunu song lyrics - in telugu
Sri ramuni charithamunu song lyrics || telugu||Ntr || Lavakusa Sri ramuni charithamunu song lyrics:All the songs in the lavakusa are golden songs. Sri ramuni charithamunu song composed by the legendary music director ghantasala and sri ramuni charithamunu song sung by P.Susheela and P.Leela.Lyrics for sri ramuni charithamunu was written by samudhrala raghavacharya. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా… ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా ||2|| చెలువు మీర పంచవటి సీమలో.. తమ కొలువు సేయ సౌమిత్రి ప్రేమతో.. తన కొలువు తీరే రాఘవుడు భామతో… శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా… ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ… రాముగని ప్రేమగోనే రావను చెల్లి… ముకుచెవులు కోసే సౌమిత్రి రోసిల్లి.. రావనుడామాట విని పంతము పూని.. మైథిలిని కొనిపోయే మాయలు పన్నీ.. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా… ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా… రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమ… నృపు జేసెను సుగ్రీవుని రామవచన మహిమ... ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపుల.. హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా… శ్రీరాముని చరితమును త...