Saapatu Yetu Ledhu Song Lyrics in telugu
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgYyQhxlxhFk7xHrmuwchi0z_F8Y89XSwRZ9dNM3k0xrO-QxILZNotiW45usXvledCLhKH3Uc81c6CNyacSIrmsPbVNGj8RvpxHl0ZE_3-ucB1dQaZAl03LoHDRD07wLdExGiTDP-Y5/w320-h320/IMG_20210210_203120.jpg)
Saapatu Yetu Ledhu song Lyrics in telugu|Kamal Hasan|Sridevi పాట సాపాటు ఎటూ లేదు చిత్రం ఆకలి రాజ్యం(1981) గాయకులు: S.P బాలసుబ్రహ్మణ్యం పాట రచయిత: ఆచార్య ఆత్రేయ సంగీత దర్శకుడు: ఎం.ఎస్ విశ్వనాథన్ దర్శకుడు: కె బాలచందర్ నటులు: కమల్ హాసన్, శ్రీదేవి Saapatu Yetu Ledhu song Lyrics in telugu సాపాటు ఎటూ లేదు , పాటైనా పాడు బ్రదర్ సాపాటు ఎటూ లేదు , పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్.. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్... సాపాటు ఎటూ లేదు ,పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్... స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్.... మన తల్లి అన్నపూర్ణ , మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా.. తమ్ముడూ.. మన కీర్తి మంచు కొండరా... మన తల్లి అన్నపూర్ణ ,మన అన్న దాన కర్ణ మన భూమి వేద భూమిరా... తమ్ముడూ.. మన కీర్తి మ...