Kolu Kolu Lyrics In Telugu
Kolu Kolu Lyrics in Telugu|ViraataParvam|Raana Daggubati |Sai Pallavi పాట కోలు కోలు సినిమా విరాట పర్వం గాయకులు: దివ్య మాలిక, సురేష్ బొబ్బిలి పాట రచయిత: చంద్రబోస్ సంగీత దర్శకుడు: సురేష్ బొబ్బిలి దర్శకుడు: వేణు ఉడుగుల నటులు: రానా దగ్గుబాటి,సాయి పల్లవి,ప్రియమణి, Kolu Kolu song Lyrics in telugu కోలు కోలో కోలోయమ్మ… కొమ్మా చివరన పూలు పూసే, కోలో.. పువ్వులాంటి సిన్నదేమో… మొగ్గయింది సిగ్గుతోటి కోలో...యమ్మ కోలు కోలమ్మ కోలో కోలో.. నా సామి మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే… నూరేళ్ళు నిదుర రాదులే... కోలు కోలమ్మ కోలో కోలో నా సామి మనసే మేలుకొని చూసే… కలలో నిండిన వాడే కనులా ముందర ఉంటే… నూరేళ్ళు నిదుర రాదులే... హే పిల్లగాడి మాటలన్ని… గాజులల్లే మార్చుకుంట కాలి ధూళి బొట్టు పెట్టుకుంటా కుర్రవాడి చూపులన్ని… కొప్పులోన...