Oorantha Vennela Song Lyrics in telugu
Oorantha Vennela Song Lyrics in Telugu
In This Post we are providing the lyrics of Oorantha Vennela telugu song lyrics in telugu or Oorantha Vennela song Lyrics from the movie Rang De which is directed by Venky Atluri and starring Nithin And Keerthi Suresh .Oorantha Vennela song composed by Devi sri Prasad .Oorantha Vennela Lyrics Are written by Shreemani.This song is sung by Mangli .Oorantha Vennela telugu song lyrics in telugu are here for you.
Ad
Ad
పాట | ఊరంతా వెన్నెల |
---|---|
చిత్రం | రంగ్ దే(2021) |
గాయకులు: | మంగ్లీ |
పాట రచయిత: | శ్రీమణి |
సంగీత దర్శకుడు: | దేవి శ్రీ ప్రసాద్ |
దర్శకుడు: | వెంకీ అట్లూరి |
నటులు: | నితిన్ , కీర్తి సురేష్ |
Oorantha Vennela Song Lyrics In Telugu
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఓం గణేశాయ నమః
ఏకదంతాయ నమః
ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి
రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి
జగమంతా వేడుక… మనసంతా వేధన
పిలిచిందా నిన్నిలా… అడగని మలుపొకటి
మదికే ముసుగే తొడిగే… అడుగే ఎటుకో నడకే
ఇది ఓ కంట కన్నీరు… ఓ కంట చిరునవ్వు
ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి
రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి
ఓం గణేశాయ నమః… ఏకదంతాయ నమః
ఎవరికీ చెప్పవే… ఎవరినీ అడగవే
మనసులో ప్రేమకే మాటలే నేర్పవే
చూపుకందని మచ్చని కూడా…
చందమామలో చూపిస్తూ
చూపవలసిన ప్రేమను మాత్రం…
గుండె లోపలే దాచేస్తూ
ఎన్నో రంగులున్నా…
బాధ రంగే ... బతుకులో ఒలికిస్తూ
ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి
రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి
ఎవరితో పయనమో… ఎవరికై గమనమో
ఎరుగని పరుగులో… ప్రశ్నవో బదులువో
ఎన్ని కలలు కని ఏమిటి లాభం
కలలు కనులనే వెలివేస్తే
ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం
సొంత కథను మది వదిలేస్తే
చుట్టూ ఇన్ని సంతోషాలు..
కప్పేస్తుంటే నీ కన్నీళ్ళను
ఊరంతా వెన్నెలా… మనసంతా చీకటి
రాలిందా నిన్నలా… రేపటి కల ఒకటి
ఓం గణేశాయ నమః… ఏకదంతాయ నమః
Comments
Post a Comment
Feel free to Ask Lyrics of Any Song, or give your valuable thoughts here