Balegundi Baalaa Lyrics in Telugu
Balegundi baalaa lyrics in telugu|sreekaram
భలేగుంది బాల సాహిత్యం తెలుగు లో|శ్రీకారం
Balegundi Baalaa lyrics from the movie srikaram which is directed by kishore Reddy and starred by sharwanand, Priyanka Arul Mohan.Balegundi Baala lyrics penned and sung by Penchal das.Balegundi Bala song composed by Mickey J Mayer .Balegundi Baalaa lyrics available here in both Telugu and English languages.
పాట | భలేగుంది బాల(from Sreekaram) |
---|---|
సినిమా | శ్రీకారం(2020) |
గాయకులు: | పెంచాల్ దాస్, నుటన మోహన్ |
పాట రచయిత: | పెంచల్ దాస్ |
సంగీత దర్శకుడు: | మిక్కీ జె మేయర్ |
దర్శకుడు: | కిశోర్ రెడ్డి |
నటులు: | శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్ |
Balegundi baalaa lyrics in telugu
భలేగుంది బాల పాట సాహిత్యం తెలుగు లో
వచ్చానంటివో పోతానంటివో
వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే అలకల సిలకా
భలేగుంది బాలా
దాని ఎదాన, దాని ఎదాన
దాని ఎదాన ఉండే పూల పూల రైక
భలేగుందే బాలా
వచ్చానంటివో, పోతానంటివో
వగలు పలుకుతావే
వచ్చానంటివో, పోతానంటివో
వగలు పలుకుతావే
కట్టమింద హ్హా, కట్టమింద భలే
కట్టమింద పొయ్యే అలకల సిలకా
భలేగుంది బాలా
దాని ఎదాన దాని ఎదాన
దాని ఎదాన ఉండే పూల పూల రైక
భలేగుందే బాలా
అరెరెరెరే….. నారి నారి వయ్యారి సుందరి
నవ్వు మొఖముదాన
నారీ నారీ వయ్యారి సుందరి
నవ్వు మొఖముదాన
నీ నవ్వు మొఖం నీ నవ్వు మొఖం
నీ నవ్వు మొఖంమింద నంగనాచి అలక
భలేగుంది బాలా
నీ నవ్వు మొఖంమింద నంగనాచి అలక
భలేగుంది బాలా
వచ్చానంటివో పోతానంటివో….
వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే అలకల సిలకా
భలేగుంది బాలా
దాని ఎదాన ఉండే పూల పూల రైక
భలేగుందే బాలా
తిక్కరేగి ఎక్కినావు కోమలి
అలక నులక మంచం
తిక్కరేగి ఎక్కినావు కోమలి
అలక నులక మంచం
అలసందా పోవ్వ నీకు అలక ఏలనే
అగుడు సేయ తగునా
అలసందా పోవ్వ నీకు అలక ఏలనే
అగుడు సేయ తగునా
వచ్చానంటివో అరె వచ్చానంటివో ఓ ఓఓ
వచ్చానంటివో, పోతానంటివో
వగలు పలుకుతావే
కట్టమింద పొయ్యే అలకల సిలకా
భలేగుంది బాలా….. ఏ బాలా
దాని ఎదాన ఉండే పూల పూల రైక
భలేగుందే బాలా
అరెరెరెరే…… సురుకు సూపు సొరకత్తులిసరకే
సింత ఏల బాలా
సురుకు సూపు సొరకత్తులిసరకే
సింత ఏల బాలా
కారమైన, ముది కారామైన…
ముది కారమైన నీ మూతి ఇరుపులు
భలేగున్నయే బాలా
నీ అలక తీరనూ ఏమి భరణము
ఇవ్వగలను భామ
ఎన్నెలైన ఏమంత నచ్చదూ……
ఎన్నెలైన ఏమంత నచ్చదు
నువ్వు లేని చోటా
ఎన్నేలైన ఏమంత నచ్చదు
నువ్వు లేని చోటా
నువ్వు పక్కనుంటే ,నువ్వు పక్కానుంటే
నువ్వు పక్కనుంటే ఇంకేమి వద్దులే
చెంత చేర రావా
ఇంకనైన పట్టించుకుంటనని
మాట ఇవ్వు మావా
తుర్రుమంటు పైకెగిరిపోద్ది
నా అలక సిటికలోన
Your Queries can be
- Balegundi Baalaa Lyrics
- Balegundhi Baalaa Lyrics
- Balegundhi Balaa Lyrics
- Balegundi Bala Lyrics
- Balegundi Bala song Lyrics
- Balegundi Bala fork song Lyrics
- Vachanantivo Pothanantivo Lyrics
- Vachanantivo Pothanantivo song Lyrics
- Srikaaram songs lyrics
- Srikaram song lyrics
- Sreekaaram movie song lyrics
- Latest sharwanand song lyrics
- Balegundi Baalaa Songs
- Balegundi Baala english lyrics
- Balegundi Baala lyrics in english
- Balegundi Baala Lyrics in Telugu
- భలేగుంది బాల లిరిక్స్
- భలేగుంది బాల లిరిక్స్ తెలుగు లో
- వచ్చానంటివో పోతానంటివో పాట లిరిక్స్
- శ్రీకారం పాటలు
- Sreekaaram movie songs
Comments
Post a Comment
Feel free to Ask Lyrics of Any Song, or give your valuable thoughts here