Elluvochi godharamma song lyrics || gaddhala konda ganesh ||

Elluvochi godharamma song lyrics || yelluvochi godharamma||Varun tej||Puja hegde



Elluvochi godharamma original song is from the telugu movie Devatha (1982),This song was again taken on the screen in the movie gadhalakonda ganesh(2019) starring varuntej and pooja hegde.This classical song is highlight to the entire movie with colour shekhar master composition. Yellu vochi godharamma original track composed by K.chakravarthy and it is reproduced by Micky j Mayer without loosing that classical touch. S.p.Balasubramanyam and P.Suseela are given then voices to elluvochi godharamma song.Telugu lyrics for this song for you here.

ఎల్లువొచ్చి గోదారమ్మ
ఎల్లకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లుపూలే
ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓరయ్యో.. రావయ్యో..
ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా
మీగడంతా నీదేలేరా బుల్లోడా

ఎల్లువొచ్చి గోదారమ్మ
ఎల్లకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లుపూలే
ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే
ఓలమ్మో.. రావమ్మో..
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
ఆగడాల పిల్లోడైనా నీవోడు

ఈ కళ్లకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు
వాటేసుకుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ నవ్వు
చెయ్యేస్తే చేమంతి బుగ్గ
చెంగావి గన్నేరు మొగ్గ
చెయ్యేస్తే చేమంతి బుగ్గ
చెంగావి గన్నేరు మొగ్గ

ఈడొచ్చి నీ చోటు
ఈడుంది రమ్మంటే
ఏడేసుకుంటావు గూడు
కౌగిళ్ళలో నన్ను కూడు
ఆకళ్ళకుంటాది కూడు
గుండెల్లో చోటుంది చూడు

నీ కళ్ళు సోక
నా తెల్ల కోక
అయ్యిందిలే గళ్ళ కోక
నీ మాట విన్న
నా జారు పైట
పాడిందిలే గాలి పాట
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు
నే కోరిన మూడు ముళ్ళు
కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు
నే కోరిన మూడు ముళ్ళు

పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే
కట్టెయ్యనా తాళిబొట్టు
నా మాటకీ ఏరు తోడు
ఏరెండినా ఊరు తోడు
నీ తోడులో ఊపిరాడు

ఎల్లువొచ్చి గోదారమ్మ
ఎల్లకిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి రెల్లుపూలే
ఎండి గిన్నెలయ్యేనమ్మో
కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే
ఓలమ్మో.. రావమ్మో..
ఆగమంటే రేగేనమ్మా సోగ్గాడు
ఆగడాల పిల్లోడైనా నీవోడు
ఆగడాల పిల్లోడా నా సోగ్గాడా
మీగడంతా నీదేలేరా బుల్లోడా

Song title:Elluvachi godaramma
Movie:Gaddhalakonga ganesh(Valmiki)
Singers:P.Suseela and S.P Balu
Music:K.Chakravarthy
Lyricist:Veturi

Comments

Popular

Mukunda Mukunda telugu song Lyrics|Dasavatharam

You Are My Heart Beat Lyrics - Iddari Lokam Okate

Tum Hi Aana song lyrics - Marjaavaan

Ala Vaikunthapuramulo- Samajavaragamana Song Lyrics|AlluArjun|PoojaHegde|Trivikram

Unkoodave Porakkanum Sister's Version Song Lyrics- Namma Veettu Pillai